pastor-abhinay-darshan-drama

బిగ్ ట్విస్ట్.. Pastor Abhinay దాడి కేసులో షాకింగ్ నిజాలు!

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ పరిధిలోని నీరుతోటపాలెం Pastor Abhinay వద్ద భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్‌పై బ్లేడుతో జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ దాడి అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన డ్రామా అని పోలీసులు తేల్చారు.

సానుభూతి కోసం పక్కా స్క్రిప్ట్!

రాజకీయంగా, సామాజికంగా సానుభూతి సంపాదించడం కోసమే పాస్టర్ అభినయ్ స్వయంగా ఈ స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సినిమా ఫక్కీలో: తన అనుచరులతో కలిసి తానే స్వయంగా ఈ దాడి సీన్లను క్రియేట్ చేయించుకున్నారని, బ్లేడుతో గాయాలు చేయించుకుని కారు అద్దాలు పగలగొట్టించారని పోలీసులు గుర్తించారు.

అరెస్ట్: ప్రభుత్వంపై నిందలు వేయడానికి, సోషల్ మీడియాలో వైరల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి ఈ డ్రామా ఆడినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి పాస్టర్ అభినయ్‌ను, ఆయనకు సహకరించిన వారిని అరెస్ట్ చేశారు.

pastor-abhinay-darshan-drama
pastor-abhinay-darshan-drama

నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్

మరోవైపు ఈ ఆరోపణలను పాస్టర్ అభినయ్ తోసిపుచ్చారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని, ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే గతంలో ప్రవీణ్ పగడాల అనే పాస్టర్‌ను Pastor Abhinay చంపాలని చూసినట్లే.. ఇప్పుడు తనను కూడా చంపేందుకు కుట్రలు పన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.

ఇవి కూడా చ‌ద‌వండి

birdcare: మండుతున్న ఎండలు..

tour scam: ఊటీ, గోవా టూర్ ప్యాకేజీల పేరుతో నయా మోసం!

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top