school news

school news : స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ మారింది! కీలక ప్రకటన

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పోతున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మే నెల ముగుస్తున్నా భానుడి భగభగలు తగ్గకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే జూన్ నెలలో స్కూళ్ల పునఃప్రారంభంపై విద్యాశాఖ నుండి ఒక కీలకమైన school news బయటకు వచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ మొదటి వారంలోనే బడులు తెరుస్తారా లేదా సెలవులు పొడిగిస్తారా అనే దానిపై ప్ర‌భుత్వం నుంచి ఇకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎండ‌లు ఇలాగే కొన‌సాగితే త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంప‌డం క‌ష్టంగా మారుతుంది. త‌ల్లిదండ్రులుగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

school news
school news

మ‌ళ్లీ ఒంటిపూట బ‌డులు !

ప్రస్తుతం ఉన్న వాతావరణ నివేదికల ప్రకారం జూన్ రెండో వారం వరకు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీంతో జూన్ 12న ప్రారంభం కావాల్సిన స్కూళ్లను మరికొన్ని రోజులు పొడిగించే యోచనలో ఏపి, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ స్కూల్స్ తెరిచినా సరే, ప్రారంభంలో ఒంటిపూట బడులు నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్రేకింగ్ school news విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే అంశం. దీనిపై పూర్తి అధికారిక షెడ్యూల్ కోసం మ‌న‌ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి. మ‌రింత స‌మాచారం వేగంగా తెలుసుకోవ‌చ్చు

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top