About Us

NDG NEWS MEDIA కు స్వాగతం!

NDG NEWS MEDIA అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ తాజా వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే ఒక స్వతంత్ర డిజిటల్ న్యూస్ వేదిక.

మా లక్ష్యం: సామాన్యుడి గొంతుకగా నిలబడటం, నిష్పక్షపాతంగా వార్తలను విశ్లేషించడం మరియు సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఎటువంటి తారుమారు లేకుండా వేగంగా ప్రజల ముందుకు తీసుకురావడమే మా ప్రధాన ఉద్దేశ్యం. రాజకీయాలు, క్రైమ్, విద్య, వైద్యం, మరియు స్థానిక సమస్యలపై మేము ప్రత్యేక దృష్టి సారిస్తాము.

మా ప్రత్యేకత: మా రిపోర్టర్ల నెట్‌వర్క్ ద్వారా క్షేత్రస్థాయి నుండి నిజమైన సమాచారాన్ని సేకరించి, బాధ్యతాయుతమైన జర్నలిజం విలువలతో మేము వార్తలను అందిస్తున్నాము. NDG NEWS MEDIA కేవలం ఒక వార్తా సంస్థ మాత్రమే కాదు, ప్రజల సమస్యలపై పోరాడే ఒక వేదిక.

మీకు ఏవైనా వార్తలు లేదా ఫిర్యాదులు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.

NDG NEWS MEDIA – స‌మాజ హితం కోసం..

Scroll to Top