birdcare

birdcare: మండుతున్న ఎండలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ వేసవి వేడికి కేవలం మనుషులమే కాదు, మూగజీవాలు సైతం మరియు పక్షులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. త్రాగడానికి చుక్క నీరు దొరకక ఎన్నో పక్షులు ప్రాణాలు గాల్లో క‌లిపిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మ‌న‌కు వున్న సామాజిక బాధ్య‌త‌గా కొన్ని birdcare పద్ధతులు పాటిస్తే ఎన్నో జీవులను మనం కాపాడినవాళ్లం అవుతాం. వాటి ప్రాణాలు న‌లిపిన వాళ్లం అవుతాం.

birdcare
birdcare

పక్షుల దాహం తీర్చే చిన్న ప్రయత్నం

ప్ర‌తి ఇంటికి ఒక మేడ ఉంటుంది.. ఇంటి మేడ పైన, బాల్కనీలో లేదా కిటికీల బయట ఒక చిన్న మట్టి పాత్రలో ప్రతిరోజూ ఉదయాన్నే చల్లటి నీటిని ఉంచండి. అలాగే వాటి కోసం కొద్దిగా గింజలు లేదా ధాన్యాలు లేదా బియ్య‌పు గింజ‌లు వేయడం కూడా బెస్ట్ birdcare ఐడియా. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే చెట్ల నీడలో పశువుల కోసం చిన్న‌ నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. మనం చేసే ఈ చిన్న సహాయం ఎన్నో మూగజీవాల దాహాన్ని తీరుస్తుంది వాటి ప్రాణాలు నిలుపుతుంది. ఈ ఆర్టికల్‌ను అందరికీ షేర్ చేసి అవేర్‌నెస్ పెంచండి.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top