balagam actress

balagam actress : బ‌ల‌గం న‌టి ఇలా మారిపోయిందేంటి..!

ఎన్‌డిజి సినిమా : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని, భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి భారీ బ‌డ్జెట్‌ను నమోదు చేసుకున్న చిత్రం balagam actress దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన ఈ సినిమా పల్లెటూరి వాతావ‌ర‌ణంలో సంప్రదాయాలను, రక్తసంబంధాల విలువలను, కుటుంబ నేప‌ద్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రతి ఒక్కరినీ త‌మ వైపు తిప్పుకున్న సినిమా ఇది. క‌న్నీళ్లు పెట్టించిన ఎన్నో సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ఎంతోమంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయమై రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకుని చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు.

సినిమాలో ల‌చ్చ‌వ్వ‌.. కానీ ఇక్క‌డ కాదు..

ఈ సినిమాలో కొమురయ్య కూతురు ‘లచ్చవ్వ’ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన నటి రూపాలక్ష్మి మీ అంద‌రికీ గుర్తు ఉండే ఉంటుంది. సినిమాలో అచ్చమైన పల్లెటూరి ఆడపడుచుగా ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన ఈమె.. తాజాగా అల్ట్రా మోడరన్ లుక్‌లోకి మారిపోయి నెటిజన్లకు పెద్ద షాకే ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలు చూసి, “మన balagam actress సినిమాలో నటించిన లచ్చవ్వేనా ఈమె?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేడం ఇలాంటి లుక్ నేను ఎప్ప‌డు చూడ‌లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్ప‌డు ఆమె రూటే.. స‌ప‌రేటు..

సినిమాలో హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో తనదైన నటనతో మెప్పించి, అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన‌ రూపాలక్ష్మికి ఈ చిత్రం తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలు ఎక్కువ వ‌స్తున్నాయి. కేవలం డీగ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన మోడరన్ పాత్రలు చేయడానికి కూడా వెన‌కాడ‌న‌ని అందుకు సిద్ధంగా వున్నాన‌ని చెబుతున్నారు. న‌టిగా ఏ అవ‌కాశం వ‌చ్చినా ఆ పాత్ర‌కు న్యాయం చేస్తాన‌ని అంటున్నారు. అందుకే ఇలాంటి స్ట‌న్నింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ఆమె ఈ రేంజ్ మేకోవర్ ట్రై చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల ప్రాధ‌మిక‌ సమాచారం. ప్రస్తుతం balagam actress ఈమె లేటెస్ట్ ఫొటోషూట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌రి చూడానే ఈమెను గుర్తు ప‌ట్టారా.. కామెంట్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top