ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.. పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితులు, భారత్‌పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరగనుంది. పలు అభివృద్ధి అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే భారతదేశంలో గ్యాస్, పెట్రోల్ వంటి వాటిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా నేబు జరిగే భేటీ ప్రజల్లో ఆనందం నింపే విధంగా ఉంటుందా వేచి చూడాలి.
ఎన్డీజీ న్యూస్